ఒత్తిడి తగ్గించుకోవాలా? ఈ ఆహారం తినండి...

విద్యార్థులైనా, ఉద్యోగులైనా ఒత్తిడి మామూలే. అయితే ఒత్తిడిని జయించినప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి చేస్తుంటారు. వాటితోనే కాదు... ఆహారం ద్వారా ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు. ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకోండి.