Home » photogallery » life-style »

STAY FOCUSED ON THE JOB AND MENTALLY HEALTHY WHILE WORK FROM HOME MK

Work From Home సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇవే...

ఉద్యోగులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అటు ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఇళ్లకే పరిమితమై ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం లో చెయ్యాల్సినవి ఏంటీ…? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి…? ఎం చెయ్యాలో తెలుసుకుందాం.