Bird Flu: బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది.. చికెన్, గుడ్లతో ప్రమాదమా? తినాలా.. వద్దా..?

Bird Flu: కరోనా నుంచి ఇంకా కోలుకోకముందే బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. వేలాది పక్షులను చంపి అల్లకల్లోం సృష్టిస్తోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కాకులు, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో వేలాది బాతులు మరణించాయి. ముందుజాగ్రత్తగా పెద్ద మొత్తంలో పక్షులను చంపేసి పూడ్చిపెడుతున్నారు.