Stress Increase Food: టెన్షన్ పెంచే ఆహారం... మానేస్తే ఒత్తిడి దూరం

Stress Increase Food: మనం తినే అన్ని ఆహారాలూ మనకు మేలే చెయ్యవు. కొన్ని మనల్ని టెన్షన్లు, చికాకుల్లోకి నెట్టేస్తాయి. ఆ ఫుడ్ ఏదో తెలుసుకుందాం.