SOCIAL MEDIA DISADVANTAGES DISADVANTAGES OF SOCIALMEDIA CHECK HERE RA
Health Tips : సోషల్ మీడియా అతిగా వాడడం వల్ల వచ్చే సమస్యలివే..
Social Media | తగ్గిన ఇంటర్నెట్ ఛార్జీల పుణ్యమా అని ప్రతీఒక్కరూ సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. అయితే, దీనివల్ల లాభాలతో పాటు ఎన్నో సమస్యలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో సోషల్ ప్రభావం అధికంగా ఉంటుందని.. దీని వల్ల కలిగే అనర్థాలు అధికమని చెబుతున్నారు.
సోషల్ మీడియా ఆడపిల్లలు, మగపిల్లల మీద ఎంత ప్రభావాన్నిచూపుతుందన్న విషయంపై ఓ అధ్యయనం జరిగింది. ఇందులో స్పష్టమైన విషయమేంటంటే.. మగపిల్లలతో పోలిస్తే ఆడడపిల్లలమీదే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది.
2/ 5
పక్కవారికి ఎక్కువ కామెంట్స్, లైక్స్ వచ్చాయంటూ బాధపడడం..
3/ 5
అతిగా సోషల్ మీడియా వాడడంతో ఒత్తిడి, అశాంతి, ఒంటరితనం, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు
4/ 5
అదేపనిగా సోషల్ మీడియా వాడితే అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎఫెక్ట్ తప్పదు.. అమ్మాయిల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుందని తేల్చిన నిపుణులు.
5/ 5
సోషల్ మీడియా వాడే ఆడపిల్లలు భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి.. ఇప్పటికైనా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం మేలని సూచన