Snoring Trouble: మీ పక్కన వాళ్ల గురకతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వమని చెప్పండి..

నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్లు గురక పెడితే.. ఇక, అంతే సంగతులు.