Snake Tips: పాము తల గుండ్రంగా ఉందా... దాని అర్థమేంటి?

Snake Tips: మన దేశంలో రకరకాల పాములు. చిన్నవీ, పెద్దవీ అన్నీ ఉన్నాయి. మరి పాము కనిపించినప్పుడు దాని తల గుండ్రంగా ఉంటే... దాని అర్థమేంటి? ఈ ఆసక్తికర విషయాలు మీకోసం.