Snake: కాటు వేసిన పాము ఏదో తెలియకపోతే ఏం చెయ్యాలి?

Snake bites: మన దేశంలో పాము కాటు మరణాలు ఎక్కువే. ముఖ్యంగా పొలాల్లో రైతుల్ని పాములు తరచుగా కాటేస్తుంటాయి. ఇలా రైతులు చనిపోతుండటం విషాదకరం. మరి కాటు వేసిన పాము ఏదో తెలియకపోతే ఏం చెయ్యాలి? ఇవీ నిపుణుల సూచనలు.