Pics : ఇలా చేస్తే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది..

కొన్నిసార్లు కరెంట్ బిల్ చూస్తేచాలు గుండె గుభేల్‌మంటుంది. ఏసీలు, ఫ్యాన్స్, ఫ్రిజ్‌లు ఎక్కువగా వాడతాం. దీనికారణంగా బిల్లు ఎన్నడూలేనంతగా వస్తుంది. ఉండేది చిన్న ఇల్లు అయినా సరే బిల్లు చూస్తే షాకే.. ఈ సమస్య కేవలం ఎండాకాలంలోనే కాదు.. ఏ సీజన్‌లో అయినా ఎదుర్కొంటూనే ఉంటాం. మరి మనం ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.