9. అలాంటి స్థితిలో, నిద్రలేమి (Sleeping Problems)తో బాధపడుతున్న వ్యక్తి.. తన ఆకలి కంటే 25 శాతం ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. ఫలితంగా ఊబకాయం (Heavy weight) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, టైప్-2 మధుమేహం వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. తగినంత నిద్ర లేకపోవడం.. (Sleeping Problems)శరీరం బాగా అలసిపోయినట్లు ఉంటే.. గ్లూకోజ్ స్థాయి, జీవక్రియ తగ్గుతుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.