Home » photogallery » life-style » SKINCARE TIPS HERE RAINPROOF MONSOON BEAUTY TIPS FOLLOW THESE SIMPLE STEPS GH SK

Skincare Tips: వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుందా? ఈ చిట్కాలు పాటిస్తే మరింత అందం..

Skincare Tips: వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాగానే జ్వరం, దగ్గు, జలుబు వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వీటితో పాటు చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి.