మన వంటింట్లోనే ఎన్నో చిట్కాలున్నాయి. వాటి సాయంతో... ఈ మచ్చలు, మొటిమల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు. పైగా ఈ చిట్కాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. అదే మార్కెట్లో ఏ క్రీమో, లోషనో కొని వాడితే... అది మీ స్కిన్‌కి పడకపోతే, కొత్త సమస్యలు వస్తాయి. అందుకే... సహజ సిద్ధమైన హోమ్ రెమెడీస్ పాటిస్తే మేలు. ముఖం మరింత కాంతివంతంగా మారుతూ... అన్ని చర్మ సమస్యలూ ఎలా పోవాలో తెలుసుకుందాం.