అచ్చమైన చేనేతని ఇలా గుర్తించండి..

చేనేత సొగసు ప్రజెంట్ ట్రెండ్.. యూత్ నుంచి పెద్ద వయసువారు కూడా ఈ నేత వస్త్రాలను ఇష్టపడతారు. దీంతో డిజైనర్స్ ఎన్నో కొత్త కొత్త రూపకల్పనలు చేస్తున్నారు. అయితే.. వీటితో సమనంగా నకిలీ చేనేత కూడా మార్కెట్లోకి అడుగుపెడుతోంది. వీటన్నింటిలో సరైన చేనేతను గుర్తించడం కాస్త కష్టమే.. అందుకే ప్రముఖ డిజైనర్స్ కొన్ని సలహాలు ఇస్తున్నారు...అవి..