Oil Pulling : మెడికల్ న్యూస్ టుడే ప్రకారం దంత సమస్యల్ని వదిలించుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ బెటర్. ఇది ఇప్పటిది కాదు. శతాబ్దాలుగా భారత ఆయుర్వేదంలో దీన్ని పాటిస్తున్నారు. 1 టీస్పూన్ నూనె లేదా కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని... దాదాపు 20 నిమిషాల పాటు పుక్కిలించాలి. తర్వాత పారబోసి.. నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
Egg shells : గుడ్ల పెంకుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వాటితో తయారుచేసే పేస్ట్ లేదా పొడి వాడటం వల్ల దంతాలకు మేలు జరుగుతుంది. ఇలాంటివి మార్కెట్లో లేదా ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)