మద్యం తాగితే ఏదో తెలియని కిక్ వస్తుంది. మైకం కళ్లను ఆవహించడంతో ..మత్తుగా ఉంటుంది. కాని మీకు ఇప్పుడు చెప్పే కొన్ని మద్యం బ్రాడ్స్ ధరలు చెబితే తాగకుండానే మత్తు ఎక్కుతుంది. ప్రపంచంలోనే ఆరు అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. (File Photo)