జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద విషయం. కుటుంబం, స్నేహితుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. దీనికి అనేక మంది ఎన్నో సలహాలు ఇస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే, మీ పెళ్లిలో మీరు మరింత అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.