Side Effects Of Curd: రోజూ పెరుగు తింటున్నారా...అయితే వీళ్లు ప్రమాదంలో పడ్డట్టే...

చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా అసిడిటి సమస్యతో బాధపడేవారు పెరుగు కు దూరంగా ఉండాలి.