Health tips: సంతాన సమస్యలు ఉన్నవారు టమాటాలు తినాలా? టమాటాలు వీర్య కణాల సంఖ్య పెంచుతాయా?

ప్ర‌స్తుతం అనేక మంది పురుషుల్లో వీర్య క‌ణాల (Sperm cells) సంఖ్య త‌క్కువ‌గా ఉంటోంది. దీంతో సంతానం క‌ల‌గ‌డంలేదు. ఈ క్ర‌మంలోనే వీర్యం ఉత్ప‌త్తిని పెంచుకోవ‌డం కోసం నిర్దిష్ట‌మైన ఆహారం తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప‌లు ర‌కాల ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుందట.