Gold and Silver Rates: పసిడి ప్రియులకు వరుసగా షాక్ లు తప్పడం లేదు. పండగ సీజన్ లో ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకుంటే వరుస షాకులు ఇస్తోంది. తాజాగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటితో (16-12-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు దాదాపుగా 300 రూపాయలు పెరిగాయి. ఈ రోజు(17-12-2021) శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,300 రూపాయలు ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,420 రూపాయులుగా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.