Sexual Wellness: సెక్స్ తర్వాత ఈ పని చేయకపోతే...చాలా నష్టపోతారు...

లైంగికంగా సంక్రమించే వ్యాధులు దీర్ఘకాలం వేధించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్‌ఐవీ తరువాత ప్రమాదకరంగా మారుతున్న లైంగిక వ్యాధుల్లో సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌ (STD) కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతున్నాయి. వీటికి దూరంగా ఉండేందుకు...