భాగస్వాములతో బలమైన బంధాన్ని కొనసాగించాలంటే శృంగారం మంచి ఔషధంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెక్స్ ను ఆశించినంతగా ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య సెక్స్ కోరికలు తగ్గడం. అందుకే చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ తమ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.