SEXUAL WELLNESS NEVER EAT THESE TYPES OF FOOD BEFORE SEX KNOW WHAT ARE THEY AND WHY SK
Sexual Wellness: సెక్స్ చేసే ముందు వీటిని అస్సలు తినకండి.. అవేంటి? ఎందుకు..?
sexual wellness: శృంగారం విషయంలో ఆహార పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని పదార్థాలు సెక్స్ కోరికలు పెంచితే.. మరికొన్ని మాత్రం శృంగారంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సెక్స్‌కు ముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే శృంగారాన్ని ఆస్వాదించలేరు. మరి అవేంటో ఇక్కడ చూడండి.
శృంగారంలో పాల్గొనే ముందు.. పెరుగు, మజ్జిక, పాలకోవా వంటి పాల ఉత్పత్తులు తింటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. సెక్స్‌కు ముందు వీటిని తినొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
క్యాబేజీ, బీన్స్ కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండడంతో క్యాబేజీ సెక్స్ కోరికలను అణచివేస్తుంది. జీర్ణం కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా సెక్స్‌పై ప్రభావం పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
వీటిని తిన్నాక సెక్స్ చేస్తే జీర్ణాశయంపై ప్రభావం చూపి పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. అలాంటి పరిస్థితిలో శృంగార మజాని ఆస్వాదించలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
సోయా గింజలు, రెడీ టూ ఈట్ మీట్ తింటే టెస్టోస్టిరాన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. తద్వారా పురుషుల్లో శృంగార కోరికలు, సామర్థ్యం తగ్గిపోతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ మంది సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తీసుకుంటారు. కానీ సెక్స్‌కు ముందు వీటిని తీసుకుంటే శృంగార సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
మద్యపానం, ధూమపానం వల్ల సెక్స్‌ను ఎక్కువ సేపు ఎంజాయ్ చేయలేరు. వీటి వల్ల మనసు, శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అప్పుడు శృంగారాన్ని ఆస్వాదించలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ ఇవి జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే సెక్స్‌కు ముందు ఓట్స్ తీసుకోవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
సెక్స్‌కు ముందు చూయింగ్ గమ్ తినకూడదు. అందులో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. వీటి వల్ల ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఉల్లి పాయలతో శృంగారం సామర్థ్యం పెరిగినప్పటికీ సెక్స్ ముందుకు వాటికి దూరంగా ఉండాలి. నోటి దుర్వాసన వస్తే సెక్స్‌ను ఎంజాయ్ చేయలేరు. ఇద్దరికీ అసౌకర్యంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)