Home » photogallery » life-style »

SEXUAL WELLNESS IF YOU WANT TO HAVE HAPPY SEX WITH YOUR PARTNER AVOID THESE FOOD EVK

Sexual Wellness: మీరు భాగ‌స్వామితో సంతోషంగా గ‌డ‌పాలంటే.. వీటిని దూరం పెట్టండి

Sexual Wellness | మీరు జీవిత భాగ‌స్వామితో పాల్గొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీరు తీసుకొనే భోజ‌నం ట్రాన్స్ ఫ్యాట్ టెస్టోస్టెరాన్ స్థాయిలతో చర్య జరిపి రక్త ప్రసరణపై ప్ర‌భావం చూపుతుంది. కావును మీరు భాగస్వామికి ద‌గ్గ‌ర అయ్యే ముందు ఈ ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి.