SEX EDUCATION REASONS FOR WHY SEXUAL POTENCY DECREASED IN MEN SK
Sex Education: సెక్స్ సామర్థ్యం తగ్గిందా.. ఈ టిప్స్ ట్రై చేయండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది మగాళ్లలో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. బెడ్రూమ్లో భాగస్వామిని సంతృప్తి పరచలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి శారీరక బలహీనతతో పాటు మానసిక ఒత్తిళ్లు, ఆహార అలవాట్లు వంటి ఎన్నో రకాల కారణాలున్నాయి. మరి వాటి నుంచి ఎలా బయపడాలో... శృంగారంలో మళ్లీ ఎలా రెచ్చిపోవాలో.. ఇక్కడ చూడండి.