White hair solution : తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడటానికి నువ్వుల నూనె సహాయం తీసుకోవచ్చు. నువ్వుల నూనెలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ తెల్లజుట్టును తొలగించడంలో సహాయపడతాయి. ఇందుకోసం వారానికి 2-3 సార్లు నువ్వుల నూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి. ఇది మీ తెల్ల జుట్టును తగ్గిస్తుంది. (image credit - canva)