Save Money: డబ్బు ఆదా అవ్వట్లేదా.. ఖర్చులు పెరుగుతున్నాయా.. ఈ చిట్కాలు పాటించండి

Save Money: కొంతమంది ధరలు ఎంతలా పెరుగుతున్నా డబ్బు ఆదా చేస్తారు. అందుకు వారు ప్రత్యేక చిట్కాలు పాటిస్తారు. అవేంటో మీరూ తెలుసుకోండి. డబ్బు సేవ్ చెయ్యండి.