ఉప్పుతో చుండ్రుని తగ్గించే మార్గాలు..
మీకు చుండ్రు ఉంటే, ఉప్పును ఉపయోగించవచ్చు. ఉప్పు (Salt For Hair Care) జుట్టుకే కాదు, తలకు కూడా చాలా ముఖ్యం. చుండ్రు వదిలించుకోవడానికి ఉప్పు ఉపయోగించండి. ఇందుకోసం ముందుగా చేతులతో ఉప్పును తలపై చల్లుకుని మరీ తేలికైన చేతులతో మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మీ జుట్టును కడగాలి. 15 రోజుల విరామంతో ఈ విధంగా జుట్టు పై ఉప్పుతో ట్రైచేయండి.. ఇది ఖచ్చితంగా మీ తలపై ఉన్న చుండ్రును తగ్గిస్తుందిసింబాలిక్ చిత్రం.