Home » photogallery » life-style » ROMANTIC LIFE LEADS TO STRONG IMMUNE SYSTEM HERE ARE THE DETAILS MK

వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే...లభించే ప్రయోజనాలివే...

ఇమ్యునోగ్లోబులిన్ ప్రాథమికంగా వైరస్‌లతో పోరాడుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని లాస్ ఏంజిల్స్‌లోని సైకాలిజిస్టులు అంటున్నారు. హృదయ స్పందన రేటు, రక్తపోటు, రక్త ప్రసరణకు సాధారణ లైంగిక చర్య ఎంతో మంచిదన్నారు.