అంతేకాదు ఆరోగ్యారీత్యా చూసినా తెల్లవారుజామున శృంగారం వల్ల శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుందని, ఉదయాన్నే సెక్స్ చేస్తే మార్నింగ్ బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందని, అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ బదులు ఇలా సెక్స్ లో పాల్గొంటే దంపతులు ఇద్దరు వర్కౌట్స్ చేసిన దాని కన్నా ఎక్కువ కేలొరీలు బర్న్ చేసే అవకాశం దక్కుతుంది.