Sexual Wellness: ఎక్కువసార్లు శృంగారంతో ఆరోగ్యం ?.. ఇందులో నిజమెంత..?

రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు.. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భార్యాభర్తలు లైంగికంగా కలుసుకోవడం సాధ్యపడటం లేదు. అయితే.. ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే.. వారి సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉంటుందనే టాక్ ఉంది. మరి దీనిలో నిజమెంత..?