Food Habits: బరువు తగ్గాలని అన్నం మానేస్తున్నారా.. ఫుడ్‌లో అన్నం ఉండాల్సిందే.. ఈమాటన్నది..

ఆహారపు అలవాట్లను ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ కొత్త సమస్యల బారిన పడుతున్నారు ప్రజలు. వివిధ కారణాలతో చాలామంది అన్నం తినడం మానేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే నిపుణుల సలహా తీసుకోకుండా ఇలాంటి అలవాట్లు పాటించడం మంచిదికాదని గుర్తుంచుకోవాలి.