టమాట రేటు పెరిగిందని ఆందోళన పడకండి.. బదులుగా ఈ 5 వాడండి! రుచి కూడా..

Replace tomatoes: ఏ కారణమైన అయి ఉండవచ్చు కానీ, టమాట రుచికి బదులుగా 5 పదార్థాలు ఉన్నాయి. వాటిని వంటల్లో వాడచ్చు. అవేంటో తెలుసుకుందాం.