నిపుణుల ప్రకారం.. ఎరుపు, తెలుగు యాపిల్స్ వల్ల దాదాపు ఒకే రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాకపోతే.. రెడ్ కంటే గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే.. కాస్త ఎక్కువగా ఉంటాయి. ఐతే.. శరీర విష వ్యర్థాలను బయటకు పంపే యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం రెడ్ యాపిల్‌లో ఎక్కువ