బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్ వీర్ సింగ్ అధికారికంగా భర్త, భార్యలు అయ్యారు. వీరీ పెళ్లి, ఇటలీలోని లేక్ కామోలో కొంకణి సాంప్రదాయంలో జరిగింది. (చిత్రం: Instagram)
ఉత్తర ఇటలీలోని కోమో సరస్సు, వద్ద బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్ వీర్ సింగ్ వివాహానికి హాజరైన బందువులు. (చిత్రం: AP)
ఉత్తర ఇటలీలోని కోమో సరస్సు, వద్ద బాలీవుడ్ నటులు దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్‌ల వివాహానికి హాజరైన బందువులు. (చిత్రం: AP)
పెళ్లికి, దీపిక తెల్లటి దుస్తులు ధరించిగా, రణ్ వీర్ నల్లటి సూట్‌ను వేసుకున్నారు. (చిత్రం: AFP)
దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్ ముంబైలోని తమ చిత్రం 'పద్మావత్'కు సందర్బంగా హాజరైన చిత్రం. (చిత్రం: యోగేన్ షా)
భన్సాలీ దర్శకత్వం వహించిన రోమాంటింక్ హిందీ చిత్రం 'రామ్ లీలా' ఫస్ట్‌లుక్ ట్రైలర్ కోసం ముంబైలో రణ్వీర్ సింగ్, దీపికా పడుకొనేలు. (చిత్రం: AFP)
ANI నివేదిక ప్రకారం, ప్రపంచ నాయకుల సమావేశాలకు భద్రత ఎంతైతే కల్పిస్తారో, అంత భద్రత ఈ బాలీవుడ్ జంట పెళ్లి కోసం కల్పించారు. (చిత్రం: AFP)
నిశ్చితార్థం వేడుక సమయంలో రణ్వీర్ మోకాళ్ల పై కూర్చోని దీపిక చేతిని అడగగా, దానికి దీపిక భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. (చిత్రం: AFP)
గోలియం కి రాసలీలా రామ్ లీలా (2013), బాజిరావ్ మస్తాని (2015) , పద్మావత్ (2018) సినిమాలలో వీరి కెమిస్ట్రీతో ప్రేక్షకుల మనసుదోచారు. (చిత్రం: AFP)