Health Tips : వర్షాకాల సమస్యలను దూరం చేసే ఆహారం..

Health Tips | వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటిసమస్యలే కాక ఇన్‌ఫెక్షన్స్ చుట్టుముడతాయి. వీటిని అధిగమించాలంటే.. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. వాటిని పెంచుకోవడానికి కొన్ని ఆహారపదార్థాలు సూచిస్తున్నాం.