పబ్‌జీ గేమ్ ధర రూ.1,380... ఫ్రీగా పొందండి ఇలా...

PUBG... అంటే ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్... పబ్‌జీ అని పిలుస్తుంటారు. ఈ వీడియో గేమ్ గేమింగ్ వాల్డ్‌లో ఓ సంచలనం. రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ఈ గేమ్. పబ్‌జీ ఉచితంగా ఎలా ఆడొచ్చో తెలుసుకోండి.