Home » photogallery » life-style »

PREGNANT WORKING WOMEN MUST NOT FORGET THESE THINGS RNK

Pregnancy tips: వర్క్ చేసే ప్రెగ్నెంట్ మహిళలు.. ఈ 5 విషయాలు మర్చిపోకండి..

Pregnancy Tips for Office Going Women: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి. ఆఫీసు పని ఉందన్న కారణంతో ఆహారపదార్థాలు ఎప్పుడూ మానేయకూడదు. కాబట్టి పోషక విలువలున్న కూరగాయలు, పండ్లు మొదలైన వాటిని సలాడ్ గా తినవచ్చు.