Health care tips : శీతాకాలం.. ప్రెగ్నెన్సీ ఉన్నవారు తీసుకోవాల్సిన అదనపు 6 జాగ్రత్తలు!

Health care tips : శీతాకాలం గర్భిణీ స్త్రీలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జలుబు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం మొదలైనవి ఎక్కువగా వస్తాయి.