Home » photogallery » life-style »

PREGNANCY FOOD TIPS WHAT ARE THE BENEFITS OF EATING KIWI FRUIT DURING PREGNANCY SJN

Pregnancy food : గర్భిణీ స్త్రీలకు ఈ పండు అమృతం లాంటిది.. రోజుకు ఒకటి తింటే చాలు..

Pregnancy food : ప్రెగ్నెన్సీ స్త్రీలకు ఒక ఫ్రూట్ అమృతంలా పని చేస్తుంది. ఈ ఫ్రూట్ ను రోజుకు ఒకటి లేదా రెండు తింటే చాలు కావాల్సిన పోషకాలు కడుపుతో ఉన్న మహిళకు అందుతాయి. పిండం పెరుగుదలలో కూడా ఈ ఫ్రూట్ ముఖ్యపాత్రను పోషిస్తుంది.