ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండిని వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ నీరు తొలగించిన పెరుగు వేసి స్పూన్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ ఇంకా అలాగే సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.