Home » photogallery » life-style » POONAM CHORDIA IS INDIAS FIRST FEMALE CERTIFIED CHOCOLATE TASTER NK

Inspiration : దేశపు మొదటి మహిళా చాకొలెట్ టేస్టర్ పూనం కార్డియా

Poonam Chordia : చాలా మందికి అలాంటి జాబ్ ఒకటి ఉంటుందనే తెలియదు. మరి ఆమె ఆ గుర్తింపు ఎలా పొందింది. అధికారికంగా ఆమెను చాకొలెట్ టేస్టర్‌గా ఎవరు గుర్తించారు. ఆ విశేషాల్ని చకచకా తెలుసుకుందాం.