Home » photogallery » life-style »

PONGAL 2021 TOP 5 MOUTH SAVOURING DISHES YOU MUST TRY TRANSPG 2

Pongal 2021:సంకాత్రి రోజున టాప్ 5 నోరూరించే వంటకాలు.. తింటే ఎప్పటికీ మరిచిపోరు

పండుగ సందర్భంగా ప్రజలు ఏడాది పొడవునా పడించిన పంటలకు సూర్యు భగబానుడు మేలు తలుచుకుంటూ పూజలు చేస్తారు. ఇక పొంగల్ రోజు చేసుకునే రుచికరమైన వంటకాలు చాలా ప్రచూర్యం కలిగినవి . ఈ పండుగ రోజు చేసుకునే ముఖ్యమైన 5 వంటకాలను గురించి తెలుసుకుందాం