హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు

ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు... కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని తెలుసు.. కానీ ఇంత మంది ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉంటున్నారు వీరంతా..! అసలు ఈ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసా..?

Top Stories