హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

ప్రపంచ వ్యాప్తంగా భయపెట్టిన ‘హాలోవీన్’ దెయ్యాల పరేడ్

ప్రపంచ వ్యాప్తంగా భయపెట్టిన ‘హాలోవీన్’ దెయ్యాల పరేడ్

ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ డే(అక్టోబర్ 31) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘హలోవీన్’ దెయ్యాల పరేడ్ చూపరులను ఆలరించాయి. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, దెయ్యాల వేషాల్లో అలరించారు.

Top Stories