Fitness: పొట్టను తగ్గించే ఇంటి చిట్కాలు... ఇలా చెయ్యండి

అనేక కారణాల వల్ల చిన్నవయసులోనే ఊబకాయుల్లా మారుతున్నారు చాలా మంది. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయి అంద విహీనంగా అయిపోతున్నారు. అలాంటి వారు కొన్నిచిట్కాల ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.