Home » photogallery » life-style »

PEOPLE WHO USE MOBILE PHONES MORE IN THE NIGHT TIME MAY GET TYPE 2 DIABETES AK

రాత్రి పూట ఫోన్ వాడుతున్నారా ?.. అయితే ఈ వ్యాధి రావొచ్చు.. జాగ్రత్త

Night Time Mobile Use: ల్యాప్‌టాప్, మొబైల్ మొదలైన వాటి నుండి అధిక స్థాయిలో వెదజల్లే నీలిరంగు కాంతి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తీవ్రమవుతుందని పరిశోధన వెల్లడించింది.