కిడ్నీలో రాళ్లు అనే సమస్య కొంతమందిని ఎంతగానో వేధిస్తుంటుంది. అది భయంకరమైంద, భరించలేనిది. కిడ్నీల్లో రాళ్లు రావడానికి కారణం మన ఆహారపు అలవాట్లతో పాటు తక్కువ నీరు తాగే అలవాటు. మన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ కిడ్నీల్లో రాళ్లుంటే కొన్ని ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్నూలు మటన్, కర్నూలు పొట్టేళ్లు, కర్నూలు జిల్లా, కర్నూలు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> మాంసం
చాలామంది మాంసంతో పాటు చేపలు వంటి వాడిని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని, మీరు దానిని వదిలివేయాలి. దీనితో పాటు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ప్యూరిన్ అనే మూలకం ఇందులో ఉంటుంది. రోగి శరీరంలో ప్యూరిన్ మొత్తం పెరిగితే.. అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రాయి పరిమాణం కూడా పెరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ కిడ్నీ సర్జరీ, హెల్త్ న్యూస్" width="1600" height="1600" /> వీటితో పాటు శీతల పానీయాలు, స్ట్రాబెర్రీలు, రేగు పండ్లు, ఎండుద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పెరుగు, చీజ్, పాలు, పాల ఉత్పత్తులు, క్యాన్ సూప్, నూడుల్స్, డీప్ ఫ్రైడ్, జంక్ ఫుడ్, వంకాయలు, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.(ప్రతీకాత్మక చిత్రం)