Home » photogallery » life-style »

PEOPLE WHO SUFFERING FROM KIDNEY DISEASE SHOULD INCLUDE ONION CAPSICUM AND PINEAPPLE IN THEIR DIET AK

Kidney: కిడ్నీలకు మేలు చేసే ఈ ఆహార పదార్థాల గురించి కచ్చితంగా తెలుసుకోండి..

Kidney: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు.. ఆరోగ్యకరమైన డైట్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో పెద్ద సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.