Home » photogallery » life-style » PEOPLE THRONG MARKETS FOR RAMZAN IN ALIGARH SB

Pics: అలిఘర్‌‌లో అప్పుడే మొదలైన రంజాన్ షాపింగ్

యూపీలో అప్పుడే రంజాన్ సందడి మొదలయ్యింది. అలీఘర్‌లో అప్పుడే ముస్లీం మహిళలు రంజాన్ షాపింగ్ మొదలుపెట్టారు, మంగళవారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పుడే అలీఘర్‌లో ఆ సందడి కనిపిస్తోంది.