1. తన పెంపుడు పందితో సరదాగా తిరుగుతున్న వ్యక్తి 2. తన పెంపుడు డ్రాగన్ ని ప్రేమతో ముద్దాడుతున్న ఓ మహిళ (Image: Reuters) 3. ఇండోనేషియాలో ఏడాది వయసున్న తన పెంపుడు మొసలితో షికారు చేస్తున్న వ్యక్తి (Image: Reuters) 4. ఫ్రాన్స్ లో తన పెంపుడు కార్న్ స్నేక్స్ తో జంతు ప్రేమికుడు అలెక్సిస్ (Image: Reuters) 5. ఈజిప్తులో తన ఇంటిలో పెంపుడు సింహపు పిల్లతో ఫొటోలకు పోజ్ ఇస్తున్న యానిమల్ ట్రైనర్ (Image: Reuters) 6 బర్కిలీ యూనివర్సిటీ లో తన పెంపుడు ఎలుకతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న ఓ వ్యక్తి (Image: Reuters) 7 మెక్సికో లో తన ఇంటిలో పెంపుడు పాముతో ఆడుకుంటున్న ఫెర్నాండో ఆర్టిజ్ (Image: Reuters) 8.మనగువాలో పెంపుడు చిలక తో హాజల్ క్యాంట్ అనే మహిళ (Image: Reuters) 9. చైనాలోని షాంగైలో పెంపుడు తాబేలుతో షికారు చేస్తున్న మహిళ (Image: Reuters) 10. తన పెంపుడు తాబేళ్లకు ఆహారం పెడుతున్న పాలిస్తీనా వ్య క్తి . (Image: Reuters) 11.ఫ్రాన్స్ లో పెంపుడు బొద్దింక తో ఆడుకుంటున్న ఓ వ్యక్తి (Image: Reuters) 12. మనగువాలో పెంపుడు చిలకతో హాజల్ క్యాంట్ అనే మహిళ (Image: Reuters)